31 - 01 - 2020 ద్వాదశ రాశుల వారికి Daily ఫలితాలు / Astrology / Horoscope

31 – 01 – 2020 ద్వాదశ రాశుల వారికి Daily ఫలితాలు / Astrology / Horoscope



31 – 01 – 2020 ద్వాదశ రాశుల వారికి Daily ఫలితాలు / Astrology / Horoscope ….. రామన్న సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాస్తు శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను సైంటిఫిక్గా వివరిస్తూ, ఆస్ట్రాలజీ కి సంబంధించిన జాతక విశేషాలను, సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన విషయాలను, అతి నిగూఢమైన స్వర శాస్త్రానికి సంబంధించిన నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక విషయాల గురించి మరియు రత్నధారణ గురించి సైంటిఫిక్ గా తెలియజేయబడును.
జన్మ జాతక రీత్యా ఆర్థిక, ఆరోగ్య, వివాహ, సంతాన, ఉద్యోగ, వ్యాపార, భూలాభ, గృహ లాభ, వాహనయోగ విషయాల గూర్చి ఆస్ట్రాలజీ ద్వారా తెలియజేయబడును. గ్రహదోష నివారణకు తగిన పరిష్కారం చూపబడును.
పేరులోని అక్షరాలు మనకు Compatible గా ఉన్నట్లయితే లైఫ్ లో చాలా విషయాల్లో ఆటంకాలు రాకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం పేరు లోని అక్షరాలను కరెక్షన్ చేయబడును.
వాస్తు లైఫ్ లో చాలా ముఖ్యమైనది. ఎందుకనగా మనకు గోచార రీత్యా గాని లేదా దశాంతర్దశా రీత్యా గాని మంచి పీరియడ్ వచ్చినప్పుడు మనం నివసించే గృహ వాస్తు సరిగా లేకుంటే మనం ఎంతవరకు మంచి ఫలితాలను పొందాలో అంతా పొంద లేక పోతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు వాస్తు సరిచేసుకోవాలి.
హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించిన ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకరీత్యా దోష మైన లేదా గృహం యొక్క భూగర్భ వాస్తు దోషమైనా ఉండవచ్చు.
వాస్తు సమస్యలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కి సంబంధించిన Aura – Scanner మరియు Lecher Antenna అనబడే పరికరాల ద్వారా స్కాన్ చేసి బిల్డింగ్ను కూల్చకుండా తగిన పరిష్కారం చూపబడును.
ఏ వ్యక్తికి ఏ రత్నం సూట్ అవుతుందో దానిని Advanced టెక్నాలజీకి సంబంధించిన స్కానర్ ద్వారా గుర్తించి సజెస్ట్ చేయబడును.
నరదిష్టి మరియు లైఫ్ లో సంభవించే అనేక సమస్యలకు పరిష్కారం తెలియజేయబడును. ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా ? అయితే ఇంకెందుకు ఆలస్యం …..
సంప్రదించండి :
రామన్న వెంగల్ దాస్
సైంటిఫిక్ వాస్తు కన్సల్టెంట్ & ఆస్ట్రో – న్యూమరాలజిస్టు రామన్న సైంటిఫిక్ వాస్తు సెంటర్
ఫస్ట్ ఫ్లోర్, శాంతి హాస్పిటల్ ప్రక్కన
ఓల్డ్ బస్టాండ్, గొల్లపల్లి రోడ్డు జగిత్యాల – 505327
సెల్ నెంబర్ : 8341706221.
Ramanna Scientific Vastu Explains many aspects of architecture via the YouTube Channel, providing scientific information on astrology, statistics, and many other things that are useful in everyday life for the most obscure acoustics and gemstones.
Astrology is conveyed in terms of birth, horoscope, financial, health, marriage, parenting, employment, business, land use, home advantage, vehicle use. An adequate solution is provided for the prevention of plagiarism.
If the letters of the name are compatible with us, most things in life can succeed without interruption. In numerology, the letters of the name are corrected.
Aura – Scanner and Lecher Antenna, related to advanced technology for architectural problems, can be scanned and resolved without compromising the building.
Contact :
Rammanna Venngaldas
Scientific Vastu Consultant & Astro – Numerologist
Rammanna Scientificc Vaastu Center,
First Floor, Beside Shanthi Hospital,
Old Bus Stand, Gollapalli Road,
JAGTIAL – 505327
CELL NO : 8341706221

source

Astrology Products
Daily

Check Also

Kismat Connection | Shailendra Pandey | Daily Horoscope | MAY 12th 2020 |2.00pm

Kismat Connection | Shailendra Pandey | Daily Horoscope | MAY 12th 2020 |2.00pm

Astrologer, Shailendra Pandey tips on how you can better your life by adopting various habits …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.